Wednesday, January 6, 2010

Sri Lalitha Sivajyothi



Pallavi: Sri Lalitha siva jyothi sarva kaamada

Srigiri nilaya niraamaya Sarva mangala

Charanam 1:

Jagamula chirunagamulanu paripalinche janani }

Anayamuga mamu kanikaramuna kaapadee janani } - 2

Manase nee vasamai Swarame Jeevanamai – 2

maayani varameeyave mangaladaayaki eeswari


Charanam 2:

Andarkikanna chakkani talliki Surya harathi

Andaaleelee challani talliki Chandra harathi

Ravalla talakula kalalaa jyothula karpoora harathi

Sakala nigama vinutha charana saaswatha mangala haarathi ||Sri Lalitha||



పల్లవి: శ్రీ లలిత శివ జ్యోతి సర్వ కామదా

శ్రీ గిరినిలయా నిరామయా సర్వ మంగళా


చరణం 1:

జగముల చిరునగములను పరిపాలించే జనని }

అనయముగ మము కనికరమున కాపాడే జనని } - 2

మనసే నీ వశమై స్వరమే జీవనమై – 2

మాయని వరమీయవె మంగళ దాయకి ఈశ్వరి

చరణం 2:

అందరికన్నా చక్కని తల్లికి సూర్య హారతి

అందాలేలే చల్లని తల్లికి చంద్ర హారతి

రవ్వల తళకుల కలలా జ్యోతుల కర్పూర హారతి

సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి ||శ్రీ లలిత||




No comments:

Post a Comment