
Pallavi: Sharanu Sharanu surendra sannutha Saranu Sreesathi vallabha }
Sharanu raakshasa garva samhara saranu venkata Naayaka } – 2
Kamaladharudunu kamalamitrudu kamalashatrudu pootrudu
Kramamuthomee koluvukippudu kaachinaare charikaya ||Sharanu||
Charanam 2:
Ghanatha thorambhadi kaanthalu kaachinaare charikaya ||Sharanu ||
Vinnapamu vinavayya tirupathi venkatachala naayakaa ||Sharanu ||
పల్లవి: శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీసతి వల్లభ }
శరణు రాక్షస గర్వ సంహర శరణు వేంకట నాయక } – 2
చరణం 1:
ఖమలధరుడును కమలమిత్రుడు కమలశత్రుడు పూత్రుడు
క్రమముతోమీ కొలువుకిప్పుడు కాచినారె చ రికయ ||శరణు||
చరణం 2:
అనిమిషేంద్రులు మునులు దిక్పతులమరకిన్నెర సిద్ధులు
ఘనత తోరంభాది కాన్తలు కాచినారె చ రికయ ||శరణు ||
చరణం 3:
ఎంగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలువగ వచ్చిరి
విన్నపము వినవయ్య తిరుపతి వెంకటాచలా నాయకా ||శరణు ||
No comments:
Post a Comment