
kaliginidea naaku kaivalyamu - 2 }
toluta evariki dorakanidi } 2
jaya purushoattama jaya peetaambhara - 2
jaya jaya karuNaa jalanidhi -2
dayayi ranganuu dharmamu neradaa - 2 }
naa priya idi nee divya keertanamea } 2
namoa naaraayaNa namoa lakshmiipati }
namoa namoa punDareetanayana } 2
amita Sree veankaTaadhipaa idea naa }
praNamillanunee kainkaryamea } 2
కలిగినిదే నాకు కైవల్యము - 2 }
తొలుత ఎవరికి దొరకనిది } 2
జయ పురుషోత్తమ జయ పీతాంభర - 2
జయ జయ కరుణా జలనిధి -2
దయయి రంగనూ ధర్మము నెరదా - 2 }
నా ప్రియ ఇది నీ దివ్య కీర్తనమే } 2
నమో నారాయణ నమో లక్ష్మీపతి }
నమో నమో పుండరీతనయన } 2
అమిత శ్రీ వేంకటాధిపా ఇదే నా }
ప్రణమిల్లనునీ కైంకర్యమే } 2
తొలుత ఎవరికి దొరకనిది } 2
జయ పురుషోత్తమ జయ పీతాంభర - 2
జయ జయ కరుణా జలనిధి -2
దయయి రంగనూ ధర్మము నెరదా - 2 }
నా ప్రియ ఇది నీ దివ్య కీర్తనమే } 2
నమో నారాయణ నమో లక్ష్మీపతి }
నమో నమో పుండరీతనయన } 2
అమిత శ్రీ వేంకటాధిపా ఇదే నా }
ప్రణమిల్లనునీ కైంకర్యమే } 2
No comments:
Post a Comment