
Maha ganapthim…
Maha ganapathim manasa smarami – 2
MaHaa ganapathim manasa smarami -2
Vashihta vama devandhi vandhitha
Maha ganapathim....
Maha devasutham...
Maha devasutham guru guha nutham – 2
Maara koti prakasam shantham – 2
Mahakavya natakadi priyam...
Mahajavya natakadi priyam
Mushika vahana modaka priyam || Maha ||
SWARAM:
S RG M P N N P M || R GM P N S N P || MMPMMPP MPMPNN || MMPMMPP NNS NNSS || SNS RR SNS GMRR || SNS SNS RR SNSGMR||

మహా గణపతిం...
మహా గణపతిం మనసా స్మరామి - 2
మహా- గణపతిం మనసా స్మరామి - 2
వశిష్ఠ వామదేవాది వందిత మహా గణపతిం...
మహా దేవసుతం...
మహా దేవసుతం గురు గుహ నుతం - 2
మార కొటి ప్రకాశం శాంతం - 2
మహా కావ్య నాటకాది ప్రియం - 2
ముషిక వాహన మోదక ప్రియం
స్వరం : స రి గ మ ప ని ని ప మ || రి గ మ ప ని స ని ప ||
మ మ ప మ మ ప ప మ ప మ ప మ ప ని ని ||
మ మ ప మ మ ప ప ని ని స` ని ని స` స` ||
స` ని స` రి` రి`స` ని` స` గ` మ` రి` రి` ||
స` ని స` స` ని స` రి` రి` స` ని స` గ` మ` రి` || మహా||
ఈ పాట వినాయకుడు ( గణపతి) పైన. కౄతి అయినను ఇక్కడ దీనిని సాధారణ సంగీతం వలె పాడబడింది.
No comments:
Post a Comment