Lord Shiva Mangalam song
పార్వతి వల్లభాయ నంది భ్రుంగి సేవితాయ
ఆనంద తాండవాయ అమిత మంగళం
కార్తికేయ గురువరాయ కామితార్ధదేయకాయ
శ్రీగిరి వాసితాయ చారు మంగళం
ఫాలచంద్ర శేఖరాయ భువిభూతి చర్చితాయ
పన్నగేశ హారయ పరమ మంగళం
రుద్రరూపధారాయ రుద్రాక్షమాలకాయ
స్పటిక సద్రుశదేహాయ శుభ మంగళం
మహామహిమాన్వితాయ మదనదేహి దండికాయ
మేరుశ్రుంగాగ్రగాయ మహిత మంగళం
(to be sung in the tune of Ramachandraya janaka rajaja manoharaya song)
No comments:
Post a Comment