Thursday, January 1, 2015

kolani gopariki gobbillo

kolani gopariki gobbilllo |
yadukula swamiki gobbilllo ||

konda goduguga govula gachina |
kondaka sisuvuku gobbillo ||
dundagampu daityula kellanu tala |
gundu gandaniki gobbilllo ||

dandivairulanu tarimina danujula |
gunde digulunaku gobbilllo ||
vendipaidi yagu vēnkata giripai |
kondalayyakunu gobbilllo ||


కొలని గొపరికి గొబ్బిళ్ళో |
యదు కుల స్వామికిని గొబ్బిళ్ళో ||

కొండ గొడుగుగా గోవుల గాచిన |
కొండొక శిశువునకు గొబ్బిళ్ళో ||
దండగంపు దైత్యుల కెల్లను తల |
గుండు గండనికి గొబ్బిళ్ళో ||

దండివైరులను తరిమిన దనుజుల |
గుండె దిగులునకు గొబ్బిళ్ళో ||
వెండిపైడి యగు వేంకట గిరిపై |
కొండలయ్యకును గొబ్బిళ్ళో ||
 

No comments:

Post a Comment